
Rashmika Mandanna: రష్మిక మందన్నా సీక్రెట్ పెళ్లి.. ఆ క్రికెటర్ తో దుబాయ్ లో కాపురం.?
Rashmika Mandanna: సాధారణంగా సినీ ఫీల్డ్ లో కానీ, క్రికెట్ లో కానీ ఎంతో పాపులారిటీ పొందినటువంటివారు నిజ జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫీల్డ్ లో ఉన్నవారికి ప్రేమించడం, విడిపోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం, అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఆ కోవలోకి ఫేమస్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వచ్చి చేరారు. ఈయనకు తోడు ఫేమస్ నటి రష్మిక మందన్న కూడా జతకట్టిందని చెప్పవచ్చు. Rashmika Mandanna secret marriage అయితే…