Heroine tearful hardships

Heroine: రెండేళ్లలో 3000 కోట్లు..అద్దె ఇంట్లో అమ్మానాన్న.. హీరోయిన్ కన్నీటి కష్టాలు.?

Heroine: ఈ హీరోయిన్ గత రెండేళ్లలో ఏకంగా మూడు వేల కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలో భాగమైంది.. ఎన్నో సంచలనాలు సృష్టించి నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. కానీ అలాంటి ఈ హీరోయిన్ తల్లిదండ్రులు అద్దె ఇంట్లో ఉండి ఎన్నో బాధలు అనుభవించారట. ఇక నేషనల్ క్రష్ అనగానే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరో.. ఆమెనే రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చిన రష్మిక…

Read More