Rashmika Mandanna: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న రష్మిక మందన్నా.?
Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. వారందరిలో కెల్లా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి హీరోయిన్ రష్మిక మందాన.. నేషనల్ క్రష్ గా మంచి క్రేజ్ మీద ఉంది. అలాంటి రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, బాలీవుడ్ లో కూడా దూసుకుపోతోంది. పుష్ప, పుష్ప2 సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎదురులేని హీరోయిన్ గా మారింది. Rashmika Mandanna suffering from a terrible disease అలాంటి మందాన హీరోయిన్ గా…