National Crush Rashmika: కుక్క బిస్కెట్ లు తిన్న రష్మిక..సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరో!!
National Crush Rashmika: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, రష్మిక మందన తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ కెరీర్లో శిఖరాలకు చేరుకుంది. ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని, బాలీవుడ్లో కూడా హిట్ చిత్రాలను అందిస్తూ ముందు సాగుతుంది. గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమా రష్మికకు పెద్ద విజయాన్ని అందించింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ…