Rashmika: 25 కోట్లతో పాటు రేవతి భర్తతో రష్మికకు పెళ్లి.. నెటిజన్ వింత డిమాండ్..?
Rashmika: సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కామెంట్లు, పోస్టులు చూస్తూ ఉంటే చాలా వింతగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా సంధ్యా థియేటర్ ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి..ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో పుష్ప టు మూవీకి అల్లు అర్జున్క కి సపోర్ట్ గా ఉంటే మరికొంత మందేమో చనిపోయిన రేవతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి…