Rashmika Mandanna : రష్మిక మందన్నా సంచలన వ్యాఖ్యలు: సినీ పరిశ్రమకు గుడ్‌బై?
Rashmika Mandanna: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దూసుకుపోతున్న ప్రముఖ నటి రష్మిక మందన్నా, తన తాజా చిత్రం ‘చావా’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె శివాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రక పాత్ర ఆమె కెరీర్లో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. Rashmika Mandanna Quits Industry Post Chhaava ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ,…