
New Ration Card Process:
New Ration Card Process: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసింది. మార్చి 1న 1 లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం ration card application process నిరంతరంగా కొనసాగిస్తోంది. అయితే, పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చుకోవడంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో, సరైన పత్రాలు లేక application rejection అవుతోంది. Telangana New Ration Card Process ఐదేళ్ల…