
Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు, ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు ఈ-కేవైసీ!!
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. Telangana Cabinet Approves Key Decisions ఇందిరమ్మ ఇళ్ల పథకం…