Tamannaah: తమన్నాని ఆంటీ అని అవమానించిన స్టార్ హీరోయిన్..?
Tamannaah: ఏంటి పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తమన్నా ని ఆంటీ అని అవమానించిందా.. ఇంతకీ తమన్నాని ఆంటీ అని పిలిచి అవమానించిన ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది నటీమణులు పెళ్లయి పిల్లలు ఉన్నా సరే ఆంటీ అని పిలిపించుకోవడానికి అస్సలు ఒప్పుకోరు.వారిని ఆంటీ అని పిలిస్తే వారి ఈగో హర్ట్ అవుతుంది.అయితే ఆంటీ అనే విషయంపై మన సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రాజుకున్న సంగతి…