Ravi Teja Next Movie: సెన్సేషనల్ డైరెక్టర్ తో రవితేజ నెక్స్ట్ మూవీ!!
Ravi Teja Next Movie: మాస్ రాజా రవితేజ (Mass Raja Ravi Teja) ప్రస్తుతం “మాస్ జాతర” (Mass Jathara ) అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అయితే, ఇటీవల షూటింగ్ సందర్భంగా రవితేజ గాయపడడంతో కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. Ravi Teja Next Movie Confirmed Unofficially ఈ…