Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్..ఆయన సాధించిన రికార్డులు, రివార్డులు ఇవే ?
Ravichandran Ashwin: బంతిని మెలికలు తిప్పి మర్చిపోలేని విజయాలను అందించడంలో అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. ఇకపైన అశ్విన్ విన్యాసాలు ఇంటర్నేషనల్ క్రికెట్ లో మనం చూడలేము. టీమిండియా వెటరన్ అండ్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్లస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. Ravichandran Ashwin Ravichandran Ashwin Retirement Highlights ఈ నిర్ణయాన్ని అనౌన్స్ చేసేముందు అశ్విన్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ లో…