
Raviteja:పెళ్ళిలో రవితేజ కాళ్లు కడిగిన నటుడు..?
Raviteja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో రవితేజ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.. ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా హీరోగా నిలదొక్కు కున్నారు. అలాంటి రవితేజ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా నటించడమే కాదు దూరిపోతారని చెప్పవచ్చు.. అలాంటి హీరో రవితేజకు మరియు రాజా రవీంద్రకు మధ్య మొదటి నుంచే మంచి బంధం ఉంది…..