Raw Onion: ఉల్లిపాయ తినే అలవాటు ఉందా..జాగ్రత్త మరి?
Raw Onion: ఉల్లిపాయను తినడం చాలామందికి ఇష్టం. చాలా మంది భోజనం చేసే సమయంలో పచ్చి ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినే సమయంలో పచ్చి ఉల్లిపాయ తప్పకుండా ఉండాల్సిందే. ఎంతో ఇష్టంగా పచ్చి ఉల్లిపాయను తింటారు. అయితే కొందరు స్పెషల్, స్పైసీ ఫుడ్ తీసుకున్న సమయంలో పచ్చి ఉల్లిపాయను తింటే, మరికొందరు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటారు. Health Benefits With Raw Onion అయితే పచ్చి ఉల్లిపాయను…