Razakar

Razakar Movie: సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వివాదాస్పద సినిమా.. ‘రజాకార్’!!

Razakar Movie: తెలంగాణ చరిత్రలో అత్యంత దారుణమైన అధ్యాయాలలో ‘రజాకార్’ (Razakar) పాలన ఒకటి. రజాకార్లు హిందువులపై జరిపిన అమానుష మారణకాండను (Massacre) ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ చారిత్రాత్మక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం ‘రజాకార్.’ మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఇది ఆ నాటి చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకు ప్రశంసలు అందుకుంది. (This movie reflects a…

Read More