Ram Charan: గేమ్ చేంజర్ ఎఫెక్ట్.. ‘రామ్ చరణ్’ కోసం బాలీవుడ్ హీరో?
Ram Charan: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన పొందలేదు. దీంతో, రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘ఆర్ ఆర్ 16’ పై కట్టుదిట్టంగా దృష్టి సారించాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ స్పీడుతో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా వస్తున్నాయి. Ranbir Kapoor cameo in Ram Charan New movie ఈ సినిమాలో…