David Warner: RCB లోకి డేవిడ్ వార్నర్.. ఇక ఫ్యాన్స్ కు రచ్చ రచ్చే..?
David Warner: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మెగా వేలంలో డేవిడ్ వార్నర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. గతంలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్… 2024 సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. David Warner David Warner into RCB Over Ipl 2025 రిషబ్ పంత్ కు…