Virat Kohli: 30 బంతుల్లో 31… విరాట్ కోహ్లీ ట్రోలింగ్?

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… విరాట్ కోహ్లీ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను టెస్ట్ మ్యాచ్ లగా విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని సోషల్ మీడియాలో… సెటైర్లు పేల్చుతున్నారు. తాజాగా… చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య… బిగ్ ఫైట్ జరిగింది. Virat Kohli batting on csk vs rcb match చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్…

Read More