Bhuvneshwar Kumar: SRH ఓనర్ కావ్యాకు ఝలక్ ఇచ్చిన భువనేశ్వర్ ?
Bhuvneshwar Kumar: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ ఈసారి ఆర్సిబి తరఫున బరిలోకి దిగనున్నాడు. మెగా వేలంలో 10 కోట్లకు భువనేశ్వర్ కుమార్ ను ఆర్సిబి కొనుగోలు చేసుకుంది. అయితే ఐపీఎల్ కు ముందు భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నారు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ హ్యాట్రిక్ వికెట్లతో తన సత్తాను చాటుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఉత్తరప్రదేశ్-జార్ఖండ్ మధ్య…