
Hero: పేకాట అమ్మాయిలు.. రెబల్ స్టార్ కి ఉన్న ఈ అలవాటు నిరూపిస్తే వేల కోట్ల ఆస్తి.?
Hero: రెబల్ స్టార్ కి ఈ అలవాట్లు ఉన్నట్టు నిరూపిస్తే నిరూపించిన వారికి వేల కోట్ల ఆస్తి ఇస్తారట..మరి ఇంతకీ రెబల్ స్టార్ హీరోకి ఉన్న ఈ అలవాట్లు ఏంటి.. దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రెబల్ స్టార్ అనగానే అందరూ ప్రభాస్ అని అనుకుంటారు.కానీ ప్రభాస్ కాదు రెబల్ స్టార్ బిరుదు మొదట కృష్ణంరాజుది.కృష్ణంరాజు తర్వాత ప్రభాస్ కి రెబల్ స్టార్ అనే పేరు బిరుదు వచ్చింది. Rebal Hero…