Regina Cassandra: రెజీనా కసాండ్ర కి సినిమా ఛాన్స్ లు రాకపోవడానికి కారణం అదేనా?
Regina Cassandra: రెజీనా కసాండ్రా.. 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులో పిల్లల టీవీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. చిన్న వయసులోనే ఆమె తన ముద్దులొలికే మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, తద్వారా ఆమె మంచి క్రేజ్ అందుకున్నారు. Regina Cassandra film career highlights 14 సంవత్సరాల వయస్సులో, రెజీనా ‘కంద నాన్ మూ లైలా’ అనే తమిళ చిత్రంలో నటుడు ప్రసన్న మరియు లైలాతో కలిసి నటించారు. ఆ తర్వాత…