Ram Charan RC16: నిరాశ లో మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ సినిమా రూమర్ మాత్రమే!!
Ram Charan RC16: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “RC16” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. Ranbir Kapoor not part of Ram Charan RC16 “ఆర్ సి 16″లో రణ్ బీర్ కపూర్ నటించలేదని…