Remake of Sankranthiki Vasthunnam in Hindi

Remake of Sankranthiki Vasthunnam:బాలీవుడ్ స్టార్ హీరో తో ‘ సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్..బ్లాక్ బస్టర్ బొమ్మ!!

Remake of Sankranthiki Vasthunnam: వెంకటేష్ హీరో గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. అయితే, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. హిందీలో రీమేక్ చేస్తే, ఈ చిత్రాన్ని కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో చేయాలని ఆయన పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ఈ పాత్రకు Perfect Fit అవుతాడని…

Read More