Victory Venkatesh: ఐటీ రైడ్స్ పై విక్టరీ వెంకటేష్ సెటైర్!!
Victory Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.230 కోట్లు పైగా వసూలు చేయడం విశేషం. ఇటీవల, ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, టాలీవుడ్లో జరుగుతున్న ఐటీ రైడ్స్ పై సరదాగా…