Telangana politics KTR criticizes Revanth

Telangana Politics: కేటీఆర్‌, రేవంత్‌ మధ్య మాటల యుద్ధం.. పాలనపై ఆగ్రహం.. అసమర్ధ పాలన..!!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల బీఆర్ఎస్‌ నేత కేటీఆర్‌ (K.T. Rama Rao) మరియు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌ను “సర్కారుని నడపలేని సన్నాసి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Telangana politics KTR criticizes Revanth కేటీఆర్‌ ఆరోపణల ప్రకారం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రేవంత్‌ రెడ్డి అసమర్ధ పాలన వల్ల అల్లకల్లోలమైందని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయిందని, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, సంక్షేమ…

Read More