
Revanth Reddy: మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే అధికారం
Revanth Reddy: ఈ సారే కాదు మరో ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో కనిపిస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను అసెంబ్లీలో కనిపిస్తే.. గులాబీ పార్టీ నేతలు.. జీర్ణించుకోవడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. Revanth Reddy comments in assembly గులాబీ పార్టీ నేతలను జైల్లో…