Is it certain that the Anchor who forgot the CM name will go to jail

Anchor: సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ జైలుకు వెళ్లడం ఖాయమేనా.?

Anchor: ఆ మధ్యకాలంలో పుష్పటు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తడబడ్డారు. దీంతో కాస్త వాటర్ తాగి గొంతు ఎండుకు పోయింది అని కవర్ చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు తీశారు. అయితే ఆ తర్వాత వెంటనే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. ఇక రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన…

Read More
Allu Aravind who is going to meet Revanth Reddy

Allu Aravind: రేవంత్ రెడ్డిని కలవబోతున్న అల్లు అరవింద్.. కేసు నుండి బన్నీ గట్టెక్కుతాడా.?

Allu Aravind: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు పెట్టుకుంటున్నారు.ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పిదం వల్ల బెనిఫిట్ షోలు తీసివేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. Allu Aravind who is going to meet…

Read More
CM change as shown in Pushpa-2

Pushpa-2: పుష్ప-2 లో చూపించినట్టే సీఎం మార్పు.. రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబ్.?

Pushpa-2: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడుతారు. అలాంటి రేవంత్ రెడ్డిని సంధ్య థియేటర్ ఘటనలో ఇరికించడం దారుణం. పుష్ప2 సినిమా వల్ల ఒక మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ఆపస్మారక స్థితికి పోవడం ఒక ఫ్యామిలీ కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టడంతో రేవంత్ రెడ్డి ఇదంతా చేయించారని ఒక రూమర్ క్రియేట్…

Read More
Why politicians fall on film industry Chiranjeevi fire

Chiranjeevi: రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు.. చిరంజీవి ఫైర్.?

Chiranjeevi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా చనిపోయిన రేవతి వ్యవహారం గురించి వినిపిస్తోంది. ఒక అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ వారందరిపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవతి వ్యవహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టి ఆయనను దారుణంగా కించపరిచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మండిపడ్డారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ల…

Read More
Shock to ACP who insulted Allu Arjun Revanth Reddy strong warning

Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన ఏసీపీకి షాక్.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.?

Allu Arjun: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఘటన గురించే కనిపిస్తోంది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. హీరో అయితే అంత అహంకార భావమా, పేదల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…

Read More
Is that the reason for Revanth Reddy grudge against Nagarjuna and Bunny

Revanth Reddy: నాగార్జున, బన్నీ పై రేవంత్ రెడ్డి పగ పెంచుకోవడానికి కారణం అదేనా.?

Revanth Reddy: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సినీ ఇండస్ట్రీపై పగ పట్టినట్టే చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో పాటు అల్లు అర్జున్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీపై పగ పట్టినట్టే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లేకపోతే అసలు హైదరాబాద్ కి అంత పేరే ఉండదు. Is that the reason for Revanth Reddy grudge against…

Read More
Ban Allu Arjun from Tollywood

Allu Arjun: టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ని బ్యాన్.. ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్.?

Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న ఇష్యూ ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా సందర్భంగా జరిగిన ఘోర సంఘటన.. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 సినిమా చాలా అట్టహాసంగా రిలీజ్ అయింది. దీంతో సినిమా బెనిఫిట్ షోకి సంబంధించి నాలుగవ తేదీన సంధ్య థియేటర్ కి వేలాదిమంది అభిమానులు చేరుకున్నారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా సినిమా చూడటానికి అదే థియేటర్ కు వచ్చింది. Ban Allu Arjun…

Read More
The relationship between Allu Arjun wife and Revanth Reddy

Allu Arjun: అల్లు అర్జున్ భార్యకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం..ఆ కక్షతోనే అరెస్ట్..?

Allu Arjun: ప్రస్తుతం సోషల్ మీడియా మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ గురించే వార్తలు వస్తున్నాయి. పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా వేసినటువంటి బెనిఫిట్స్ షో సందర్భంగా ఎక్కువ మంది జనాలు థియేటర్స్ కి రావడంతో, ఇదే తరుణంలో అల్లు అర్జున్ రష్మిక మందాన ఇతర కుటుంబ సభ్యులు థియేటర్స్ కు వచ్చి సినిమా చూస్తున్నారని తెలిసి జనాల తాకిడి మరింత పెరిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ…

Read More
Journalist shocking comments on Revanth Reddy

Revanth Reddy: పగతోనే బన్నీ అరెస్ట్.. స్టార్ అవుదాం అనుకుంటే ఫ్లాప్.. రేవంత్ రెడ్డిపై జర్నలిస్టు షాకింగ్ కామెంట్స్..?

Revanth Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్టు గురించే మాట్లాడుకుంటున్నారు. నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ అర్ధంతరంగా అరెస్ట్ అవ్వడంతో ఆయన అభిమానులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చారు.. అలాంటి అల్లు అర్జున్ అరెస్టుపై తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మీడియా లైవ్ లో…

Read More
Revanth Reddy on Allu Arjun Arrest

Revanth Reddy on Allu Arjun: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి.. ఫుల్ సీరియస్!!

Revanth Reddy on Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. “చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని తెలిపారు. ఆపై, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ, ఈ ఘటనలో తన జోక్యం లేదని చెప్పారు. Revanth…

Read More