Chiranjeevi: రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు.. చిరంజీవి ఫైర్.?
Chiranjeevi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా చనిపోయిన రేవతి వ్యవహారం గురించి వినిపిస్తోంది. ఒక అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ వారందరిపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవతి వ్యవహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టి ఆయనను దారుణంగా కించపరిచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మండిపడ్డారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ల…