Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన ఏసీపీకి షాక్.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.?
Allu Arjun: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఘటన గురించే కనిపిస్తోంది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. హీరో అయితే అంత అహంకార భావమా, పేదల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…