Revanth Reddy: మరో 10 ఏళ్లు కాంగ్రెస్ దే.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనం ప్రకటన చేశారు. సోమవారం రోజున సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక బోనస్ డబ్బులతో రైతుల కళ్ళల్లో ఆనందం చూశానని.. దాంతో నాకు హైదరాబాద్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉందని వెల్లడించారు రేవంత్ రెడ్డి. Revanth…

Read More