Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వేసుకున్న బూట్లు ఖరీదైనవి అని… గులాబీ పార్టీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. తాజాగా హైదరాబాదులో సత్య నాదెండ్ల.. ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్న షూలు… వివాదంగా మారాయి. Revanth Reddy Revanth Reddy in Controversy Over His Shoes ఆయన వేసుకున్న షూల ధర… అక్షరాల…