Revathi husband retracts: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో కీలక మలుపు..తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు!!
Revathi husband retracts: టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై సంధ్య థియేటర్ ఘటనతో సంబంధించి నమోదైన కేసులో కీలక మలుపు వచ్చింది. ఈరోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేయగా మొదట చిక్కడపల్లి స్టేషన్ కి, ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి వైద్య్ర పరీక్షల నిమిత్తం పంపారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ పేర్కొన్నట్లు, అల్లు అర్జున్‌కు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో బీపీ, షుగర్, కొవిడ్ మరియు ఈసీజీ పరీక్షలు పూర్తయ్యాయి. అన్ని పరీక్షల ఫలితాలు…