Allu Arjun: మెగా హీరోలను అవమానించేలా ఉన్న రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..వారందరికీ అల్లు అర్జున్ మొగుడంటూ!!

Allu Arjun: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా, వర్మ తన ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్‌ను ‘మెగా కంటే మెగా రెట్లు మెగా’గా అభివర్ణించారు. అంతేకాదు, ‘గ్లోబల్ స్టార్’ ని మించి ‘ప్లానెట్ స్టార్’ అనే కొత్త పదాన్ని వాడారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ మాటలను స్వీకరించగా, మెగా ఫ్యాన్స్…

Read More