రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాక్ – మూడు నెలల జైలు శిక్ష!!
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తన జీవితాన్ని కొత్త దారిలో ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ, గతంలో చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు ఆయనకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మ కంపెనీపై కేసు వేశారు. ఆర్థిక లావాదేవీలలో చోటుచేసుకున్న సమస్యల కారణంగా వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో, మిశ్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో 2022లో వర్మ మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పటికీ, హియరింగ్లకు తరచూ గైర్హాజరవుతూ వచ్చారు….