Rajasaab: రాజా సాబ్ లో 4 హీరోయిన్స్.. ప్రభాస్ రొమాన్స్ మామూలుగా ఉండదా..?
Rajasaab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్.. ఈ సినిమా నుండి ఇప్పటికే ప్రభాస్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమా నుండి ప్రభాస్ పోస్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంది.అయితే ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ లేదు లేదు ఏప్రిల్ లోనే వస్తుంది అని నిర్మాతలు చెబుతున్నారు. 4…