Rinku Singh: రింకూ సింగ్ చేతిపై కొత్త టాటూ..సీక్రెట్ ఇదే ?
Rinku Singh: టీమిండియా జట్టులో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో రింకు సింగ్ ఒకరు. ఐపీఎల్ ద్వారా… టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నారు. రింకు సింగ్. గుజరాత్ పై ఆడే మ్యాచ్ లో చివరి ఓవర్ లో 31 పరుగులు చేసి చిత్ర సృష్టించిన విజయాన్ని తెచ్చిన రింకూ టీం టీం ఇండియా లో చోటు దక్కడానికి ఎక్కువ సమయం దక్కలేదు. ఐపీఎల్ టోర్నమెంటులో… కేకేఆర్ జట్టు తరఫున… విధ్వంసకర బ్యాటింగ్…