Pan India Star Rishab Shetty Film Lineup

Rishab Shetty: దూసుకొస్తున్న మరో పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్, యశ్ లను తలదన్నే సినిమాలు!!

Rishab Shetty: ‘బాహుబలి’తో ప్రభాస్‌ గ్లోబల్ స్టార్‌గా ఎదగగా, ఆ తరువాత కేజీఎఫ్‌ చిత్రంతో యశ్, ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కూడా ఈ వరుస లో చేరారు. ఇప్పుడు, కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టి ఈ జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విజయంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించే అవకాశం కలిగింది. Pan India Star…

Read More