Rithu Chowdhary: రీతూ చౌదరి ల్యాండ్ స్కాం..వందలకోట్లు మాయం!!
Rithu Chowdhary: గత కొన్ని రోజులుగా రీతూ చౌదరి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ముఖ్యంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్లో ఆమె పేరు సంచలనం రేపింది. జబర్దస్త్ వంటి ప్రముఖ టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి 700 కోట్ల రూపాయల భారీ స్కామ్లో ఇరుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే, పెళ్లి కాలేదని ఆమె చెప్పిన విషయం ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది, ముఖ్యంగా ఆమె కు చీమకుర్తి శ్రీకాంత్…