Director vulgar comments on Anshu Ambani

Anshu Ambani: వాటి సైజులు పెంచాలి.. నాగార్జున హీరోయిన్ పై డైరెక్టర్ అసభ్య కామెంట్స్.?

Anshu Ambani: అన్షూ అంబానీ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయిన్.. ఈమె నాగార్జున హీరోగా చేసిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఫ్లాష్ బ్యాక్ లో అన్షు అంబానీ నాగార్జున ప్రేమించిన అమ్మాయిగా కనిపిస్తుంది. అయితే యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ విషయం తెలియని నాగార్జున తనని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని భావించి అమ్మాయిలు అంటేనే అసహ్యం పెంచుకుంటాడు. అయితే ఈ సినిమాలో అన్షూ అంబానీ తన లుక్ తో…

Read More