Majaaka Movie: ఈ సారైనా సందీప్ కిషన్ కు హిట్ వచ్చేనా.. “మజాకా” బజ్ గట్టిగానే!!
Majaaka Movie: యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’ అందర్నీ ఆకర్షిస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. సందీప్ కిషన్ గత సినిమాల విజయాలతో పాటు ఈ సినిమాలోని కథ, టీజర్ క్రేజ్ సినిమాపై భారీ ఆశలు పెంచాయి. Majaaka Movie Non-Theatrical…