Sreeleela: శ్రీలీల రూమ్ లో స్టార్ హీరో.. ఏం జరుగుతుంది..?
Sreeleela: లేటుగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ గా ఎదుగుతోంది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాల్లో చేస్తూ స్టార్ హోదా సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రీ లీల.. చూడటానికి క్యూట్ గా చిన్నపిల్లల కనిపించే శ్రీ లీల ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలతో కూడా తెరను పంచుకుంది. ఈ విధంగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా హీరో నితిన్…