Team India: 2025 లో రిటైర్మెంట్ ప్రకటించే ప్లేయర్స్ వీళ్ళ్లే ?
Team India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో టీమిండియాను ఓడించింది. ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు చెడ్డ పేరును తీసుకువచ్చింది. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఈ సిరీస్ లో ఏ భారత ఆటగాడు కూడా నిలకడగా రాణించలేకపోయాడు. 5 నెలల అనంతరం టీం ఇండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ కాలంలో టీం ఇండియా చాలా మార్పులకు లోనవుతుందనే నమ్మకాలు ఉన్నాయి. అదే సమయంలో వచ్చే ఆస్ట్రేలియా టూర్ నాటికి టీం ఇండియా…