Rohit Sharma: పంది మాంసంతో పాటు ఇవి తింటున్న రోహిత్ శర్మ ?
Rohit Sharma: రోహిత్ శర్మ ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. పాత ఫామ్ కోసం నిరంతరం రోహిత్ శర్మ శ్రమిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడటానికి రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ తన పాత ఇంటర్వ్యూలలో తాను శాఖహారిని అని చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిల్లు కారణంగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. Rohit Sharma eating these along…