
Rohit Sharma Retirement : రోహిత్ శర్మ రిటైర్మెంట్.. నెట్టింట వైరల్.. బీసీసీఐ కొత్త కెప్టెన్ ప్లాన్?
Rohit Sharma Retirement: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై చర్చలు ఊపందుకున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు షార్టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనే అంశంపై అభిమానులు, బీసీసీఐ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Rohit Sharma Retirement After Champions Trophy ఇటీవల, మరికొంతమంది ప్రముఖ ఆటగాళ్లు…