BGT 2024 Rohit Sharma Facing Fitness Issues

BGT 2024: నెట్స్ లో గాయం… బాక్సింగ్ డే టెస్ట్ ముంగిట భారత్ కి పెద్ద ఎదురుదెబ్బ!!

BGT 2024: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయం కావడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆశించినంత ఫామ్‌ను ప్రదర్శించలేకపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన గత టెస్ట్ సిరీస్‌లో ఆయనకు నిరాశజనకమైన ఫామ్ ఉండగా, ప్రస్తుతం ఈ సిరీస్‌లో కూడా అతనికి మంచి ప్రదర్శన చూపించలేకపోయాడు. BGT 2024 Rohit Sharma Facing Fitness Issues ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ…

Read More