Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?
Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా… ఏపీలో వచ్చేది వైసిపి ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత… అందరి లెక్కలు తెలుస్తామని సినిమా డైలాగులు కొట్టారు రోజా. Roja Roja Comments On ap Govt చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న అన్ని రోజులు తమపై కేసులు పెడితే పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు….