Roja: రోజా కూతురు పెళ్లి ఫిక్స్.. ఆ బడా హీరో ఇంటికి కోడలుగా.?
Roja: రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్స్ అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. అలాంటి రోజా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కానీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి స్టార్ గా ఎదిగింది. ఆమె ఎదుగుతున్న తరుణంలో ఎన్నో అవమానాలు పడ్డది. అయినా వాటిని దిగమింగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు నటనలో ఎదురు లేదు అనిపించుకుంది. కేవలం నటన రంగంలోనే కాకుండా వ్యాపార రాజకీయ రంగాల్లో కూడా స్టార్ గా మారింది….