Roja who made shocking comments on divorce Why Roja Is Less Active After Elections

Roja: భర్త వల్ల రోజా నష్టపోయిందా? ఎన్నికల తర్వాత రోజా ఎందుకు లోప్రొఫైల్‌!!

Roja: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా, తర్వాత రాజకీయాల్లో ప్రముఖంగా ఎదిగి, ఇప్పుడు మాత్రం తక్కువ స్థాయిలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతం చెన్నై నుంచి తన పనులను చూసుకుంటున్నారు. పది నెలల విరామం తర్వాత జీ ఛానెల్‌లో ఆమె బుల్లితెరపై తిరిగి ప్రత్యక్షమయ్యారు. Why Roja Is Less Active After Elections సినిమాల్లో రీఎంట్రీ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ,…

Read More