Roja who made shocking comments on divorce Why Roja Is Less Active After Elections

Roja: విడాకులపై షాకింగ్ కామెంట్లు చేసిన రోజా.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి.?

Roja: ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లికి కట్టిన మామిడి ఆకులు ఆరిపోకముందే విడాకులు తీసుకొని దూరమవుతున్నారు. ఇక ఈ తంతు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంటలు పెళ్లి తర్వాత అలా ఎందుకు జీవించడం లేదో చాలావరకు అర్థం కావడం లేదు.. పెళ్లి తర్వాత ప్రతిసారి గొడవలు పెట్టుకుని వారి జీవితాలను రోడ్డుమీదకి తెచ్చుకుంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు, పెళ్లి ఏజ్ కి…

Read More