
Janhvi Kapoor: ఆ డైరెక్టర్ కోసం ముచ్చటగా 3 రాత్రులు అలాంటి పని చేసిన జాన్వీకపూర్.?
Janhvi Kapoor: ఏంటి జాన్వీ కపూర్ ఆ డైరెక్టర్ కోసం 3 రాత్రులు అలాంటి పని చేసిందా? ఇంతకీ ఈ బ్యూటీ 3 రాత్రులు చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ కోసం మూడు రాత్రులు అంటే అందరూ ఏదేదో ఊహించేసుకుంటారు.ఎందుకంటే మూడు రాత్రులు అంటే పెళ్లి తర్వాత మూడు రాత్రులే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే జాన్వీ కపూర్ చెప్పింది వేరు మీరు అర్థం చేసుకున్నది వేరు….