Rukmini Vasanth: ఎన్టీఆర్-నీల్ సినిమాకి ఊహించని హీరోయిన్!!
Rukmini Vasanth: జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. NTR-Neel అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ భారీ యాక్షన్ ప్రాజెక్ట్, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ భారీ అంచనాలను కలిగి ఉంది. ఎన్టీఆర్ అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. Rukmini Vasanth to Star in Jr. NTR’s Action Thriller ఈ సినిమాలో…